రాయదుర్గం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు

77చూసినవారు
రాయదుర్గం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
రాయదుర్గం మండలం డి. కొండాపురం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. టి. వీరాపురం చెందిన ఒక వ్యక్తి, డి. కొండాపురం చెందిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వెళుతూ ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సీఐ జయానాయక్ సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్