రాయదుర్గం: అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లు సీజ్

55చూసినవారు
రాయదుర్గం: అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లు సీజ్
డీహీరేహాల్ మండలం సోమలాపురం శివారులో అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లు, ఒక ఇటాచిని మంగళవారం స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు విజిలెన్స్ అధికారి రాజశేఖర్ తెలిపారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్న సమాచారం మేరకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి రెండు టిప్పర్లు, ఒక హిటాచిని పట్టుకున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన టిప్పర్లను, ఇటాచిని రెవెన్యూ, పోలీసులు కస్టడీకి తరలించారు.

సంబంధిత పోస్ట్