గార్లదిన్నె మండలంలో మామిడి చెట్ల నరికివేత

76చూసినవారు
గార్లదిన్నె మండలంలో మామిడి చెట్ల నరికివేత
గార్లదిన్నె మండలంలోని జంబులదిన్నెలో గురువారం 70 మామిడి చెట్లు నరికి వేసినట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ జంబులదిన్నెలోని రైతు పద్మావతి పొలం వ్యవహారం కోర్టులో పెండింగ్ ఉందన్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు పొలంలో ఉన్న మామిడి చెట్లు నరికి వేసినట్లు రైతు విజయభాస్కర్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్