బెంగళూరులోని BEL 84 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికోద్యోగుల మినహా మిగతా వారు రూ.295 చెల్లించి ఈనెల 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://bel-india.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.