గార్లదిన్నె: ఇసుక తరలింపునకు అనుమతి తప్పనిసరి

75చూసినవారు
గార్లదిన్నె: ఇసుక తరలింపునకు అనుమతి తప్పనిసరి
గార్లదిన్నె మండలంలోని కొప్పలకొండ సమీపంలోని పెన్నానదిలో అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవని తహశీల్దార్ ఈరమ్మ, ఎస్ఐ గౌస్ బాషా సూచించారు. కేశవాపురం రైతులు ఊటకాలువల వద్ద ఉన్న ఇసుకను తరలిస్తు న్నారని ఫిర్యాదు చేయడంతో శుక్రవారం పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్