పుట్లూరులో పోలీస్ విధులుపై విద్యార్థులకు అవగాహన

75చూసినవారు
పుట్లూరు మండలంలో పోలీస్ అమరవీరులు సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా శుక్రవారం విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన కల్పించారు. ఎస్ఐ హేమాద్రి కేజీబీవీ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ లో ఏయే విభాగాలు ఉంటాయి, వారి రాంక్యులు, స్థాయి గురించి వివరించారు. విద్యార్థులతో స్వయంగా వాకీటాకీలో జిల్లాలోని కమాండ్ కంట్రోల్ తో మాట్లాడించారు. గన్, బుల్లెట్లు, సెల్, బేడీలు తదితర వాటిపై క్షుణ్ణంగా వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్