యల్లనూరు: ఐదుగురిపై కేసు నమోదు

75చూసినవారు
యల్లనూరు: ఐదుగురిపై కేసు నమోదు
యల్లనూరు మండలంలోని మేడికుర్తి గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం జరిగిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ సంపత్ కుమార్ పేర్కొన్నారు. బుచ్చెమ్మ దేవాలయం వద్ద రస్తా విషయంలో జరిగిన మనస్పర్థల కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఎటువంటి ఆవేశాలకు గ్రామస్థులు లోనుకావద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్