తాడిపత్రిలోని బుడగజంగాల కాలనీలో ఈ నెల 12వ తేదీన వినాయకుని నిమజ్జనం సందర్భంగా ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో ఆరుగురిని అరెస్టు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. వెంకటేశ్ అనే వ్యక్తిపై గన్నెవారిపల్లి కాలనీకి చెందిన గంగాధర, గంగరాజు మరో నలుగురు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.