యాడికి లో ఆరుగురి అరెస్టు

68చూసినవారు
యాడికి లో ఆరుగురి అరెస్టు
యాడికి పట్టణ శివారులోని తిప్పారెడ్డిపల్లి రోడ్డు పక్కన జూదం ఆడుతున్న ఆరుగురిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ ఈరన్న తెలిపిన వివరాల మేరకు జూదం ఆడుతున్నట్లు సమాచారం అందడంతో సిబ్బంది కలిసి శిబిరంపై దాడులు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ. 46, 200 నగదుతో పాటు, ఆరు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.

సంబంధిత పోస్ట్