తాడిపత్రి: యువకుడికి తీవ్రగాయాలు

67చూసినవారు
తాడిపత్రి: యువకుడికి తీవ్రగాయాలు
తాడిపత్రిలోని వరాలతోట సమీపంలో ఉన్న పెన్నా వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదివారం రాత్రి నరేశ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయడ్డాడు. రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు పోరాట కాలనీకి చెందిన నరేశ్ నాపరాళ్ల పరిశ్రమలో పనిచేస్తున్నాడు. మద్యం తాగి బుగ్గ వైపు నుంచి ద్విచక్రవాహనం పై తాడిపత్రికి వస్తుండగా పెన్నా వంతెనపైకి రాగానే పక్కనే ఉన్న దిమ్మెను ఢీ కొట్టాడు. తీవ్ర రక్తగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

సంబంధిత పోస్ట్