యాడికి: వృద్ధురాలికి అంత్యక్రియలు

77చూసినవారు
యాడికి: వృద్ధురాలికి అంత్యక్రియలు
యాడికి మండల కేంద్రంలోని కొండ కింద వీధిలో నివాసం ఉంటున్న లింగం లక్ష్మిదేవి (70) అనారోగ్యంతో బుధవారం మృతి చెందినది. మృతురాలికి లింగం ఓబులదాసు ఒక్కడే కుమారుడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ రాకపోవడంతో అతడు యాడికి మే ఐ హెల్ప్ యూ వారిని సంప్రదించాడు. దీంతో ఫౌండేషన్ సభ్యులు హిందూ సంప్రదాయం పద్ధతిలో లింగం లక్ష్మిదేవి అంత్యక్రియలను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్