అట్టహాసంగా తీజ్ ఉత్సవాలు ఆరంభం

84చూసినవారు
అట్టహాసంగా తీజ్ ఉత్సవాలు ఆరంభం
వజ్రకరూరు మండల పరిధిలోని రూపా నాయక్ తండాలో 11 రోజులపాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడే తీజ్ ఉత్సవాలు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రూపా నాయక్ తండాతో పాటు జెరుట్ల, రాంపురం, వెంకటం పల్లి, చిన్న తండా పందికుంట, తండా కలగళ్ల తండా వాసులు పాల్గొంటూ ఆ వివాహిత బంజారా కన్యలు తమ వేషాధారణ ధరించి సాంప్రదాయ పద్ధతిలో సాయంత్రం గోధుమలు తెచ్చుటకు బయలుదేరారు.

సంబంధిత పోస్ట్