సీజనల్ వ్యాధుల పై అవగాహన 82

71చూసినవారు
ఉరవకొండ గ్రామపంచాయతీ కార్యదర్శి ఏవి రమణ కుమార్ ఆధ్వర్యంలో.. గ్రామపంచాయతీ పారిశుధ్య సిబ్బంది కార్మికులతో ఉరవకొండ పట్టణంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి సీజనల్ వ్యాధుల పైన భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. దోమల నివారణపై స్పెషల్ డ్రైవ్ కింద జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు..ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్