ఐసిడిఎస్ ఉద్యోగికి ఉత్తమ సేవకుడి అవార్డు

74చూసినవారు
ఐసిడిఎస్ ఉద్యోగికి ఉత్తమ సేవకుడి అవార్డు
ఉరవకొండ ఐసిడిఎస్ ప్రాజెక్టులో పని చేస్తున్న ధన శేఖర్ ఉత్తమ సేవకుడిగా అవార్డు అందుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఐసిడిఎస్ కార్యాలయంలో టైపిస్టుగా పనిచేస్తున్న అయన ఉత్తమ ఉద్యోగిగా ఎంపికయ్యారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చేతుల మీదుగా ధన శేఖర్ గురువారం ఉత్తమ అవార్డు, ప్రశంసా పత్రం అందజేశారు. దీర్ఘకాలంగా ఐసిడిఎస్ కార్యాలయంలో ఎలాంటి అరమరికలు లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉత్తమ అవార్డు ప్రశంసా పత్రం పొందటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్