కూడేరు: సత్తాచాటిన కేజీబీవీ విద్యార్థులు

85చూసినవారు
కూడేరు: సత్తాచాటిన కేజీబీవీ విద్యార్థులు
కూడేరు మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల యందు విద్యార్థినిలు 68వ స్కూల్ గేమ్స్ లో భాగంగా అండర్ 14,17,18 అంతర్రాష్ట్ర కురాష్ పోటీలు రైల్వేకోడూరు జూనియర్ కళాశాలలో ఈ నెలలో 26,27 న జరిగాయి. ఈ పోటిల్లో అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని కేజీబీవీ పాఠశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థినిలు ఎనిమిది మొదటి స్థానాల్లో గెలుపొంది బంగారు పథకాలని కైవసం చేసుకున్నారని పాఠశాల ఎస్ఓ ఉమాదేవి, పిఈటీ అంజనీ బాయి తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్