పాల్తూరు గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక &వాణిజ్య పన్నుల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ను కలిసి సర్పంచ్ బ్యులా రాణి శనివారం విన్నవించారు. విడపనకల్లు మండలం పరిధిలో నెలకొన్న సమస్యలు, గ్రామంలో ప్రధానంగా నీటి నీటి కొరత సమస్య ఉంది.
సీసీ రోడ్లను ఏర్పాటు చేసిపై సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది