పాల్తూరు వీధుల్లో వెదజల్లుతున్న దుర్వాసన

82చూసినవారు
పాల్తూరు వీధుల్లో వెదజల్లుతున్న దుర్వాసన
విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామంలో గత 15 రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న పట్టించుకునే నాధుడే కరవయ్యారు. ఈ విషయంపై అనేకసార్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తెలియజేసినప్పటికీ, తాగునీటి సమస్య పట్టించుకోవడం లేదన్నారు. అలాగే ఏ వీధి చూసిన దుర్వాసనతో కంపు కొడుతున్నా శుభ్రం చేసే నాధుడే కరవయ్యారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తాగునీటి సమస్య, మురికి నీరుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బుధవారం గ్రామస్తులు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్