ఉరవకొండ: ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభల కరపత్రాలు విడుదల

54చూసినవారు
ఉరవకొండ: ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభల కరపత్రాలు విడుదల
ఉరవకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభల కరపత్రాలు విడుదల చేసారు. ఈ సందర్బంగా ఎఐఎస్ఎఫ్ నియోజకవర్గం నాయకులు చందు, హరుణ్ మాట్లాడుతూ.. జాతీయ నూతన విద్యా విధానం రద్దు చేయాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. అదేవిధంగా ఉన్నత చదువులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేసారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్