వజ్రకరూరు సాయిబాబా ఆలయంలో పూజలు

77చూసినవారు
వజ్రకరూరు సాయిబాబా ఆలయంలో పూజలు
వజ్రకరూరు మండల కేంద్రంలో వెలసిన సాయిబాబా ఆలయంలో గురువారం విశేష పూజలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా బాబా మూల విరాట్కు అభిషేకం, కాకడ హారతి చేపట్టారు. భక్తులు బాబాను దర్శించుకున్నారు. కాగా మధ్యాహ్నం అన్నదానం చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమం లో భక్తులు ఆలయ అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్