బూర్జ మండలం తోటవాడ గ్రామంలో శనివారం సీజనల్ వ్యాధుల పట్ల స్థానికులకు అవగాహన కార్యక్రమం చేపట్టామని సర్పంచ్ సూర ఆనందరావు తెలిపారు. గ్రామ వీధుల్లో మురుగునీటి కాలువల్లో పూడికలు తీయించి, త్రాగునీటి బోర్ల వద్ద బ్లీచింగ్ చెల్లించామని అన్నారు. మురుగునీటి నిల్వలు లేకపోతే వ్యాధులు, విష జ్వరాలు దరి చేరవని అవగాహన కల్పించామన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలని కోరారు.