కొర్లకోట గ్రామంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం

66చూసినవారు
కొర్లకోట గ్రామంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం
ఆముదాలవలస మండలం కొర్లకోట గ్రామంలో మంగళవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించినట్లు వెలుగు ఏపిఎం పైడి కూర్మారావు తెలిపారు. పరిసరాలలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పచ్చదనాన్ని పెంపొందించాలని, బహిరంగ మలమూత్ర విసర్జనను గ్రామంలో నిషేధించాలని సర్పంచ్ ప్రతినిధి సనపల అప్పలనాయుడు అన్నారు. ఎంపీటీసీ భాస్కరరావు ఆధ్వర్యంలో స్వచ్ఛ కొర్లకోట మన అందరి లక్ష్యం అంటూ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్