రహదారులు ఇలా ఉంటే ప్రయాణాలు సాగించేది ఎలా అని ప్రయాణికులు అటు అధికారులను ఇటు పాలకులను ప్రశ్నిస్తున్నారు. ఆముదాలవలసలో ఇటీవల కురిసిన వర్షాలకు రహదారులు పూర్తిగా పాడవడంతో రోడ్లు గోతులుగా మారాయి. రైల్వేస్టేషన్ కు వచ్చి పోయే వాహనాల గోతులు వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నామని రైల్వే అధికారులు స్పందించి రహదారి మరమ్మత్తు పనులు చేయాలని కోరుతున్నారు. శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ నరసన్నపేటకు వెళ్లే మార్గం ఇది.