పొందూరు: ఏసుక్రీస్తు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

58చూసినవారు
ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలో నిర్వహించిన క్రీస్తు జన్మదిన వేడుకలలో భాగంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొన్నారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో భాగంగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరు స్నేహపూరితంగా కలిసి మెలిసి ఉండాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్