బూర్జ పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన ఎస్పీ

64చూసినవారు
బూర్జ పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన ఎస్పీ
బూర్జ పోలీస్ స్టేషన్ ను శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. స్టేషన్ పరిధిలో గ్రామాలను ప్రతిరోజు పోలీసులు సందర్శించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళలు వృద్ధుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహించాలని కోరారు. అలాగే పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను తనిఖీ చేశారు. అసాంఘిక కార్యకలాపాలుపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్