ఐ జే నాయుడు కాలనీలో టీడీపీ మంచి ప్రభుత్వం కార్యక్రమం

67చూసినవారు
ఐ జే నాయుడు కాలనీలో టీడీపీ మంచి ప్రభుత్వం కార్యక్రమం
ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి 14 వ వార్డు ఐజే నాయుడు కాలనీలో గురువారం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం లో భాగంగా సభ నిర్వహించారు. స్థానిక వార్డు యూత్ టీడీపీ నాయకులు కూన రాము ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వార్డు పరిధిలో గత 100 రోజుల కూటమి పరిపాలన వలన మంజూరు అయిన వివిధ సామాజిక పెన్షన్లు, సీఎం సహాయనిధి వివరాలు,తదితరు వాటిని వివరించారు. ప్రజా సంక్షేమానికి కూటమి అండగా నిలుస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్