సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎచ్చెర్ల ఎంపీపీ చిరంజీవి

65చూసినవారు
సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎచ్చెర్ల ఎంపీపీ చిరంజీవి
ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామంలో 6, 00, 000/- అంచనా వ్యయంతో మండల పరిషత్ నిధుల నుండి సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు ఎచ్చెర్ల మండల పరిషత్ అధ్యక్షులు మొదలవలస చిరంజీవి మంగళవారం శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండల పరిషత్ నిధులు మంజూరు చేసి గ్రామాల్లో పనులు ప్రారంభించామని పనులను క్వాలిటీ & క్వాంటిటీ తో తొందరగా పూర్తి చేయించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్