ఆబోతులపేటలో నీటి సమస్యకు పరిష్కారం

56చూసినవారు
ఆబోతులపేటలో నీటి సమస్యకు పరిష్కారం
జి. సిగడం మండలం ఆబోతులపేట గ్రామంలో కొన్ని రోజులుగా నీటి సమస్య నెల కొనడంతో ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వెళ్ళారు. వెంటనే ఎమ్మెల్యే నడికురిటి ఈశ్వర్ రావు స్పందించి శనివారం మంచి నీటి బోరును వేయించారు. దింతో గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్