'విద్యార్థి దశ నుండే డబ్బు పొదుపు చేయడం నేర్చుకోవాలి'

69చూసినవారు
ప్రతి విద్యార్థి డబ్బును పొదుపు చేయడం నేర్చుకోవాలని పోస్ట్ మాస్టర్ లక్ష్మీ అన్నారు. వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా శనివారం లావేరు శాఖా గ్రంధాలయంలో శనివారం పోస్ట్ ఆఫీసులో ఉండే ఎస్పీ ఆర్డీలు గురించి విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం చేపట్టారు. సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని విద్యార్థులకు. వివరించారు. నేటి పొదుపే రేపటి భవిష్యత్తు అని విద్యార్థులు తల్లిదండ్రులు కూడా విద్యార్థులతో పొదుపు చేయించాలన్నారు.

సంబంధిత పోస్ట్