'యువతను మత్తు పదార్థాల భారీ నుండి కాపాడాలి'- ఏఐవైఎఫ్

84చూసినవారు
యువతను మత్తు పదార్థాల భారీ నుండి కాపాడాలని రాష్ట్ర ఏఐవైఎఫ్ సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు కోరారు. జిల్లాలో జరుగుతున్న మాదకద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టాలని కోరుతూ శనివారం రణస్థలం మండల కేంద్రంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం విద్యార్థులు మానవహారంగా నిలబడి, నినాదాలు చేశారు. జిల్లాలో గంజాయి విక్రయం విచ్చలవిడిగా జరుగుతుందని దీనిపై అధికారులు స్పందించాలన్నారు.

సంబంధిత పోస్ట్