ఇచ్చాపురం ఎమ్మెల్యేను కలిసిన పీడీ సుధాకర్

51చూసినవారు
ఇచ్చాపురం ఎమ్మెల్యేను కలిసిన పీడీ సుధాకర్
ఇచ్ఛాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబును జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి బి సుధాకర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఇచ్చాపురం చేరుకున్న ఆయన మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉన్న ఆయనను కలుసుకొని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఉపాధి నిధులతో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులను చేపడుతుందని దానిని చక్కగా పర్యవేక్షించాలని ఆయన సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్