521 అడుగుల జాతీయ జెండాతో సోంపేటలో ర్యాలీ

74చూసినవారు
సోంపేట మండల కేంద్రంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా 521 అడుగులు జాతీయ జెండాతో గురువారం ర్యాలీ నిర్వహించారు. సోంపేట మండలానికి చెందిన ఉద్యోగ, వ్యాపార, కార్మిక, డ్రైవర్స్ సంఘాలు, స్వచ్చంధ సంస్థలు, కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, యువత కలిసి సోంపేట మెయిన్ రోడ్డులో ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్