సోంపేటలో టీడీపీ ప్రచారం

75చూసినవారు
సోంపేట పట్టణంలోని పెద్దపల్లి వీధిలో ఇచ్ఛాపురం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బెందాళం అశోక్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కూటమిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంఛార్జ్ దాసరి రాజు, మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్