గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది

72చూసినవారు
ఉమ్మడి కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు తెలిపారు. బుధవారం ఇచ్చాపురం మండలం లోద్ద పుట్టుగ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక గ్రామ అభివృద్ధికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనను స్థానికులు ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్