జలమూరు ఎస్సైగా అశోక్ బాబు

61చూసినవారు
జలమూరు ఎస్సైగా అశోక్ బాబు
జలమూరు మండల ఎస్సైగా బి.అశోక్ బాబు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసే మధుసూదన్ రావు శ్రీకాకుళం వీఆర్ఎకి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులను నిర్వర్తిస్తానని అశోక్ బాబు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్