నరసన్నపేట: అక్రమంగా మద్యం అమ్ముతున్న ఏడుగురిపై కేసులు

54చూసినవారు
నరసన్నపేట: అక్రమంగా మద్యం అమ్ముతున్న ఏడుగురిపై కేసులు
అక్రమంగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్న వారిపై బైండోవర్ కేసులు పెట్టడం జరిగిందని తహశీల్దార్ సత్యనారాయణ తెలిపారు. బుధవారం నరసన్నపేట ఎక్సైజ్ సీఐ ఎస్వీఆర్ మూర్తి ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తున్న ఏడుగురిపై కేసులు నమోదు చేయడంతో బైండోవర్ చేశామని తెలిపారు. మరోసారి అక్రమంగా మద్యం అమ్మితే లక్ష రూపాయలు జరిమానా తప్పదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్