రైతులకు రాయితీపై జీడి మొక్కలు పంపిణీ

56చూసినవారు
రైతులకు రాయితీపై జీడి మొక్కలు పంపిణీ
మందస మండలం హరిపురంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు జీడి మొక్కలను ఆదివారం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భావన దుర్యోధన చేతుల మీదగా పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల ఉద్యానశాఖ అధికారి శంకర్ దాసు మాట్లాడుతూ రాయితీ పై వీటిని అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటు రైతులు రఘుపతి, వసంతరావు, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్