పలాసలో ఈనెల 22న మెగా రక్తదాన శిబిరం

53చూసినవారు
పలాసలో ఈనెల 22న మెగా రక్తదాన శిబిరం
పలాస నియోజకవర్గ కేంద్రంలో ఈనెల 22న మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష ఓ ప్రకటనలో సోమవారం తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకుని పలాస శాసనంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ శిబిరాన్ని విజయవంతం చేసే దిశగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్