పలాస: సోషల్ మీడియా పోస్టులపై అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రస్తావన

78చూసినవారు
సోషల్ మీడియాలో కొంతమంది పెడుతున్న పోస్టులపై శనివారం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రస్తావించారు. గతంలో మహిళా నేతలుగా ఉన్న తమపై కూడా కొంత మంది వ్యక్తులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు బాధ కలిగించాయన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అసభ్యకరంగా, అభ్యంతరకరంగా పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అసెంబ్లీ సమావేశంలో కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్