ఆప్సోర్ రిజర్వాయర్ పై అధికారులతో సమీక్ష

81చూసినవారు
ఆప్సోర్ రిజర్వాయర్ పై అధికారులతో సమీక్ష
పలాస మండల కార్యాలయంలో శుక్రవారం ఆప్షొర్ రిజర్వాయర్ పై జిల్లా అదికారులతో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష రివ్యూ నిర్వహించారు. ఆఫ్సోర్ పనులు వేగవంతం చేయటానికి అధికారులు సహకరించాలని మంత్రి కోరారు. ఈ రిజర్వాయర్ పలాస నియోజకవర్గం ప్రజల కోరిక అని, మాజీమంత్రి శివాజీ దీనిపై అనేక పోరాటాలు చేశారని, ఆఫ్షోర్ పనులు కావలసిన నిధులను అందివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతామని ఎమ్మెల్యే శిరీష తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్