హిరమండలం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కైవదా, మెండ వీధుల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలు వద్ద 108 రకాల పదార్థాలతో నైవేద్యం స్వామి వారికి సమర్పించారు. వివిధ రకాల పదార్థాలతో నైవేద్యం స్వామి వారికి సమర్పించడం ఆనందదాయకం ఉందని వీధి వాసులు తెలిపారు. కాగా చూపరులకు నైవేద్యం ఆకట్టుకుంటోంది.