లక్ష్మీనర్సుపేటలో బిజెపి సభ్యత్వ నమోదు

73చూసినవారు
లక్ష్మీనర్సుపేటలో బిజెపి సభ్యత్వ నమోదు
లక్ష్మీనర్సుపేట మండలంలో బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం‌ చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా బిజెపి అధికార ప్రతినిధి వాన సోమేశ్వరావు ఆధ్వర్యంలో పాతపట్నం నియోజకవర్గం లక్ష్మీనర్సుపేట మండలం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు సాధు కిరణ్ కుమార్, శ్రీకాకుళంజిల్లా ఐటీ కన్వినర్ రావాడ పురుషోత్తం
పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్