కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యం

69చూసినవారు
కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యమని పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. శనివారం లక్ష్మీనర్సుపేట మండలంలోని దబ్బపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గోవిందరావు మాట్లాడుతూ వైకాపా పాలనలో రాష్ట్రం అప్పుల పాలయ్యాందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో సుదర్శన దొర, తహసీల్దారు వై. వి పద్మావతి, ఎంపిడివో కాళీ ప్రసాద్, తెలుగు దేశం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్