రైతులు సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

80చూసినవారు
రైతులు సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయాధికారిణి బి. సంద్య తెలిపారు. మంగళవారం హిరమండలం మండలంలోని భగీరథ పురం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వ్యవసాయాధికారిణి సంధ్య మాట్లాడుతూ వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యానవనం, మత్య్స, పట్టుపురుగుల శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలు తెలిపారు. వ్యవసాయ సాగు లోమెళకువలు, సూచనలు అందజేశారు.

సంబంధిత పోస్ట్