ప్రధానమంత్రి జన్మన్ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన

50చూసినవారు
పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం లోని గొట్ట గ్రామం వద్ద ప్రధానమంత్రి జన్మన్ హాస్టల్ వసతి గృహ నిర్మాణానికి గాను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శంకుస్థాపన చేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ సుమారు రెండు కోట్ల 30 లక్షల రూపాయలతో దీనిని నిర్మించేందుకు గాను నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి అయ్యేవిధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్