ఆదివాసీల హక్కులు కాలరాస్తే చూస్తూ ఊరుకోం

57చూసినవారు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలకు తీవ్ర అన్యాయం చేస్తూ వారు పండించుకుంటున్న భూములను కార్పొరేషన్ సంస్థలకు అప్పజెప్పే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని అఖిలభారత హైట్ కూలి సంఘం అధ్యక్షుడు వంకల మాధవరావు అన్నారు. మంగళవారం ఆయన రింపి గ్రామంలో గిరిజనులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు 9 ఆదివాసి దినోత్సవం పేరుతో ఆదివాసీలతో నృత్యాలు చేయించడం కాదని వారికి తగిన గౌరవం ఇవ్వాలని అన్నారు.

సంబంధిత పోస్ట్