మహిళల సామూహిక పూజలు

68చూసినవారు
మహిళల సామూహిక పూజలు
లక్ష్మీనర్సుపేట మండలం చిన్న కొల్లి వలస ఆర్ అండ్ ఆర్ కాలనీలో.. వినాయక  ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం వినాయక మండపg వద్ద మహిళలు సామూహికంగా రామ దేవునికి వ్రత పూజలు చేశారు. అర్చకులు భాస్కర భట్ల సాయి నికిల్ ఆధ్వర్యంలో వినాయక కమిటీ సహకారంతో పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్చారణతో శాస్త్రోక్తంగా అర్చకులు సాయి నికిల్ పూజలు చేయించారు. గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్