పాతపట్నం: పలు పాఠశాలల్లో సరస్వతీ పూజలు

77చూసినవారు
పాతపట్నం: పలు పాఠశాలల్లో సరస్వతీ పూజలు
పాతపట్నం మండలంలోని కొడూరులోని ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం నవరాత్రుల్లో భాగంగా సరస్వతీ పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా తమర
ప్రాథమిక పాఠశాలలోని సరస్వతీ దేవీ విగ్రహానికి ప్రధానోపాధ్యాయులు శంకర రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్