ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న టిడిపి జిల్లా అధ్యక్షుడు

62చూసినవారు
కొత్తూరు మండలం ఆకుల తంపర గ్రామం వద్ద వంశధార నది పరివాహక ప్రాంతం నుండి అక్రమంగా ఇసుకల తరలిస్తున్న లారీలను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అడ్డుకున్నారు. శనివారం ఉదయం ఆయన మాట్లాడుతూ అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా అధికారులకు స్థానికలు ఫోన్ చేసిన స్పందించలేదని అన్నారు. దీనిపై జిల్లా ఎస్పీతో మాట్లాడటం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దన్నారు.

సంబంధిత పోస్ట్