కార్యకర్తలకు అండగా ఉంటా: మాజీ ఎమ్మెల్యే కలమట

77చూసినవారు
కార్యకర్తలకు అండగా ఉంటా: మాజీ ఎమ్మెల్యే కలమట
పాతపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా తనను అభిమానించి, తన వెంటే ఉంటున్న కార్యకర్తలకు అండగా ఉంటానని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. ఆయన ఆదివారం మెలియాపుట్టి మండలంలోని బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కార్యకర్తలతో సమావేశమై మాట్లాడుతూ తనని నమ్ముకుని ఉన్న ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని, ఎవరిని విడిచి పెట్టకుండా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్