మండల స్థాయి క్రీడా పోటీలు

70చూసినవారు
మండల స్థాయి క్రీడా పోటీలు
హిరమండలం మండలంలోని కార్మెల్ పాఠశాల ఆట స్థలం యందు గురువారం మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఎంపీపీ తూలుగు. మేనక ప్రారంభించారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లోని 14, 17 వయసు మద్య గల విద్యార్థులకు కబడ్డీ ఖో ఖో, వాలీబాల్, టెన్నికాయిట్, బ్యాట్మెంటన్ పోటీలు నిర్వహించారు. మండలంలోని 10 ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 200 మంది పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్